నంద్యాలలో అదుపులోకి తీసుకున్న తర్వాత విచారణ పేరుతో రాత్రంతా తిప్పారని సీఎం చంద్రబాబు అన్నారు. 'మనం చేయని తప్పుకు శిక్ష అనుభవించడమే కాకుండా అరెస్ట్ చేసిన పద్ధతితో నా గుండె తరుక్కుపోయింది. వెనకాల నుంచి 'బాధ్యత' గుర్తొస్తోంది. నేను నిరుత్సాహపడటం సరికాదు. ఎక్కడిక్కడ అన్నింటిని ఎదుర్కొన్నాను. ఆశయం కోసం పనిచేయడమే శాశ్వతమని, ముందుకెళ్లాలని భావించాను' అని అన్జపబుల్ షోలో ఎమోషనల్ అయ్యారు.