TV77తెలుగు రాజమహేంద్రవరం :
బ్యాంక్ అకౌంట్ ఖాతాకు ఆధార్, ఫోన్ నెంబర్అనుసంధానం.. ఆ ఖాతా స్కూల్ లాగిన్లో నమోదైనది ఒకటే అయి ఉండాలి అదే అకౌంట్ ఎన్పీసీఐకి అనుసంధానమైందో లేదో బ్యాంకుకు వెళ్లి సరి చూసుకోవాలి రెండు లేక అంతకంటే ఎక్కువ ఖాతాలు ఉంటే ఒక ఖాతాకు మాత్రమే ఎన్ పీసీఐ లింక్ చేయించాలి ఇదంతా పూర్తయిన తర్వాత వాలంటీర్ దగ్గర ఆధార్ ఈకేవైసీ చేయించాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో సరి చూసుకోవాలి.