ఘోర ప్రమాదం శిథిలాల కింద 14 మంది

 


బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. మరో 14 మంది కూలీలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.