కాకినాడ జిల్లా నాయకంపల్లి గ్రామంలో నిర్మాణం అవుతున్న అతిపెద్ద అగ్నిహోత్రుని ఆలయ శంకుస్థాపన నవంబర్ 26వ తేదీన నిర్వహిస్తున్నారు. ఈ శంకుస్థాపనకు శృంగేరి పీఠాధిపతులు విచ్చేస్తున్నారని ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించిన ఆంధ్ర తెలంగాణ శృంగేరి ప్రతినిధి బంగారయ్య శర్మ, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం గోకవరం ఆటో యూనియన్ అందించిన 88 వేల చెక్కును ముఖ్యమంత్రి సహాయ నిధికి చంద్రబాబుకి అందించిన జ్యోతుల నెహ్రూ అనంతరం జై ద్వారకా పోస్టర్ ప్రచార కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టీడీ జనార్ధన్, మాజీ ఎమ్మెల్సీ చైతన్య విద్యాసంస్థల అధినేత చైతన్యరాజు పాల్గొన్నారు.