బొమ్మూరు సూర్యనారాయణ మూర్తి ఆలయం సందర్శించిన చందన


 TV7 7తెలుగు రాజమహేంద్రవరం రూరల్ :

రధసప్తమి పర్వదినం పురస్కరించుకుని బొమ్మూరు లో వేంచేసి వున్న సూర్యనారాయణ మూర్తి స్వామి ఆలయం సందర్శించిన రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్. స్వామి వారి దీవెనలు తీసుకున్న అనంతరం చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత గల ఈ ఆలయం కు వచ్చి స్వామి వారి ఆశీస్సులు తీసుకోవడం తన అదృష్టముగా భావిస్తున్నాను అని, అలాగే నియోజకవర్గ ప్రజలు స్వామి వారి ఆశీస్సులు తో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాక్షించిన చందన. మీద, వైస్సార్సీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పధకాలు, పారధర్షక పాలన లో  రాష్ట్ర ప్రజలందరి మీద ఆ సూర్యనారాయణ మూర్తి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఈ సందర్బంగా తెలిపిన చందన.ఈ కార్యక్రమంలో గ్రామ వైస్సార్సీపీ నాయకులు మచ్చేటీ శివ, చెల్లయమ్మ, సోమన శ్రీను, పార్టీ శ్రేణులు, ఆలయ నిర్వహణధికారి తదితరులు పాల్గొన్నారు.