TV77తెలుగు గోకవరం:
5 లక్షలు ఇస్తే రెండు నెలల్లో ఇల్లు పూర్తి
గోకవరం మండలం బావాజిపేట , పెంటపల్లి , కోరుకొండ మండల౦ బుల్లెద్దు పాలెం ప్రాంతాలలో జగన్ అన్న నిర్మాణం నిర్మాణం లో ఇళ్ల ను సిపిఐ జిల్లా బృందం పరిశీలింసింది అక్కడ వున్నా లబ్దిదారులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది ప్రతి ప్రాతం లో 80 శాతం ఇల్లు పూర్తిఅవ్వులేదని దానికి కారణం నిర్మణ సామాగ్రి ధరలు ఎక్కువు కావడం తో లబ్ధిదారులు చాల ఇల్లు మొదలు పెట్టలేదని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు ప్రభుత్వం వెంటనే లక్ష ఎనభై వేలు ను ఐదు లక్షలు పెంచాలని మధు డిమాండ్ చేసారు చాలా రాష్ర్ట్ర లలో ఎక్కడ ఇంత తక్కువ ఋణం ఇవ్వడం లేదని మధు ప్రతి లబ్ధిదారుడు ఫిబ్రవరి 6 న జిల్లా కలెక్టరేట్ కు తరలి రావాలని మధు పిలుపు నిచ్చారు. ఈ పర్యటనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి కొండలరావు , కె జ్యోతి రాజు , సునీల్ , గోకవరం సిపిఐ నాయకులూ రామ్ సత్తిబాబు తదితరులు పాల్గున్నారు.