లోయలో పడిన బస్సు


 TV77 తెలుగు మ‌హారాష్ట్ర‌ :

మ‌హారాష్ట్ర‌లో ఘోరం జరిగింది. రాయగఢ్‌లో స్కూల్ బస్సు లోయలో పడిపోవడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.