TV77తెలుగు రాజమహేంద్రవరం :
తూర్పు గోదావరి జిల్లా. రాజమండ్రి సెంట్రల్ జైలులో శుక్రవారం సరెండర్ అయ్యాడు. అనంతబాబు తల్లి చనిపోవడంతో తల్లి అంత్యక్రియల కోసం కోర్టు ఆయనకు 14రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ సమయం ముగియడంతో అనంతబాబు రాజమండ్రి సెంటర్ జైల్లో సరెండర్ అయ్యాడు.