ప్రత్యామ్నాయం చూపించుకుండా పాకాలను తొలగిస్తే కలెక్టరేట్ ముట్టడిస్తాం


 TV77 తెలుగు కాకినాడ :

మున్సిపల్ కార్యాలయము వద్ద అయోధ్యానగర్ వాసులు ధర్నా 

కాకినాడ 8 వార్డు అయోధ్య నగర్ పాకలలో నివసిస్తున్న వారు శనివారం సాయంత్రము స్థానిక మున్సిపల్ కార్యాలయము వద్ద సిపిఐ అద్వర్యం లో ధర్నా నిర్వహించారు .ఈ ధర్నాను ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ గత 40 సంవస్త్సరాలుగా సగరు వాసులు పాకలు వేసుకుని జీవనం సాగిస్టిన్నారని పాలకులు ప్రతిసారి మేము అధికారం లోకి వస్తే ఇక్కడే పాకలు ఇస్తామని చెప్పి నెగ్గినతరువాత వీరిని మర్చిపోతున్నారని అన్నారు . నేడు పార్క్ కోసము వీరిని కాలిచేయమానడం దారుణం అన్నారు .ప్రత్యామ్బ్య యమ చూపించుకుండా పాకాలను తొలగిస్తే కలెక్టరేట్ ముట్టడిస్తామని అన్నారు . ఈ కార్యక్రమము లో సిపిఐ కాకినాడ జిల్లా కార్యదర్శి కె .బోడకొండ ,సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ ,జిల్లా సమితి సభ్యులు తాతయ్య ,మంగ ,కటారి అప్పన్న ,కొండయ్య ,శ్రీను ,దుర్గారావు అప్పన్న తదితరులు పాల్గున్నారు