జనసేన నాయకులు నాగబాబు రోడ్డు వద్ద నిరసన:


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

జనసేన నాయకులు నాగబాబు రాజమహేంద్రవరంలో గుంతలు పడిన రోడ్డు వద్ద నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.రాష్ట్రంలోని రహదారులు అధ్వానంగా ఉన్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరమ్మత్తులు చేపట్టాలని కోరారు. జూలై 15వ తేదీకి నూతన రోడ్ల నిర్మిస్తామన్న ముఖ్యమంత్రి హామీ ఏమైంది అని ఆయన  ప్రశ్నించారు.