TV77తెలుగు రాజమండ్రి రరూల్ :
రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామం సి- బ్లాక్ కు చెందిన పంపన రాము ఇటీవలే అనారోగ్య కారణంగా మృతి చెందారు. 3 నెలల క్రితం రాజవోలు లో పంపన రాము ప్రమాదవశాత్తూ ఏక్సిడెంట్ అయ్యి అనారోగ్యపాలయ్యారు, ఆరోగ్యం క్షీణించంతో పంపన రాము మృతి చెందారు. వారి కుటుంబం సభ్యులును ఈ రోజు రాజమండ్రి రూరల్ కో ఆర్డనేటర్ చందన నాగేశ్వర్ పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,పరామర్శించి అన్నివిధాలుగా అండగా ఉంటామని వారికి ఆర్ధిక సహాయం అందజేశారు. ఆనంతరం ఏ- బ్లాక్ నందు గాదే మంగరాజు అనారోగ్య కారణంగా మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరమర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సాటిలైట్ సిటీ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.