TV77 తెలుగు హైదరాబాద్ క్రైమ్:
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రెండు కార్లు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.