తనయి ప్రతిభ తండ్రి భుజాల పై....!!!


TV77 తెలుగు మైలవరం : 

కొండపల్లి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని అసాధారణ నైపుణ్యం.

కూతురి ప్రతిభకు జీవం పోస్తున్న తండ్రి...!!

కూతురి తన మేధస్సు మేళవించి నిర్మించిన సిటీ ఆఫ్ లివింగ్ ఆర్కిటెక్చర్ ను తయారు చేసి అందరి మన్నలను పొందింది.అయితే బాలిక మేధస్సు శిధిలం అవకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. కూతురి ప్రతిభ ను తండ్రి భుజాల పై మోస్తున్న ఆ చిత్రాన్ని తన మొబైల్ ఫోన్ లో భందించిన కొండపల్లి కి చెందిన యాసిన్ అనే యువకుడు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.ఆ పోస్ట్ కి నెటిజన్లు నుండి అనూహ్య స్పందన లభిస్తోంది.తండ్రి చూపిన భాద్యతకు  ప్రశంసలు  వెల్లువలా వచ్చాయి.

రిపోర్టర్,సత్య.మైలవరం