తిరుపతి పడమర డి ఎస్ పి కి మహోన్నత సేవ పథకం


 TV77తెలుగు తిరుపతి:

 తిరుపతి పడమర డి ఎస్ పి కి మహోన్నత సేవ పథకం. 

1984  లో పోలీస్ విధుల్లో చేరి అంచ లంచలుగా ఎదిగిన బి. నరసప్ప.

59 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న ఆయన 60 వ  సంవత్సరంలో విధులు.

2019నుండి వెస్ట్ డివిజన్ డిఎస్పీగా విధులు.

2008లో పోలీస్ సేవా పథకం.(ఉగాది)

2014 లో ఉత్తమ సేవా పథకం (ఉగాది)

43 సార్లు నగదు అవార్డులు 256 సార్లు గుడ్ సర్వీస్ అవార్డులను ఇప్పటికే ఆయన సొంతం .

మహోన్నత సేవా పథకం తో సత్కరించనున్నట్లు ప్రభుత్వం జిఓ విడుదల.