TV77తెలుగు విశాఖపట్నం క్రైమ్:
విశాఖ లో బారి మొత్తం లో బంగారం పట్టుకున్న డి ఆర్ ఐ అధికారులు.
యశ్వంత్ పుర్ -హౌరా ఎక్స్ ప్రెస్ లో బంగారం పట్టివేత
అక్రమ బంగారాన్ని విశాఖలో పట్టుకున్న డీఆర్ఐ అధికారులు
రూ 1.91 కోట్ల విలువైన 3.89 కిలోల బంగారం పట్టివేత
కోల్ కత్తా నుంచి వస్తున్న ప్రయాణికుడి వద్ద బంగారం గుర్తింపు.
బంగ్రాదేశ్ -కోల్ కత్తా మీదగా అక్రమ బంగారం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తింపు.