కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం


 TV77తెలుగు కొండపల్లి :

కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం చేరుకున్న ఎంపి కేశినేని నాని....


పార్టీ నేతలను లోపలకి అనుమతించని పోలీసులు...


కట్టుదిట్టమైన ఏర్పాట్లు నడుమ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం...


కొండపల్లి మున్సిపాలిటీ కార్యాలయం చేరుకున్న టిడిపి కౌన్సిలర్లు.....!!!


కార్యాలయం వద్దకు చేరుకుంటున్న  వైసీపీ కౌన్సిలర్లు....


రిపోర్టర్,సత్య.మైలవరం