మూడు రాజధానులు బిల్లు ను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్
మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా జరుగుతున్న విచారణ
నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహటించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్
ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న అత్యవసర కేబినెట్ సమావేశం
ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ.