జూనియర్ అసిస్టెంట్ రవీందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు


 


TV77తెలుగు భద్రాద్రి కొత్తగూడెం :

జిల్లాలో ములకలపల్లి తహశీల్దార్ కార్యాలయంలో ఏసిబి దాడులు. కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కొరకు రూ.28 వేలు డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుండగా జూనియర్ అసిస్టెంట్ రవీందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు.ఇంకా పూర్తి సమాచారం తేలియాల్సి ఉంది.బాధితుని మాటలను వీడియోలో చూడవచ్చు.ఇటువంటి పరిస్థితి సూర్యాపేట మండల తహసీల్దార్, డిటిలకి సంబంధం  లేకుండానే కార్యాలయంలో కూడా కొనసాగుతుంది. కుల ధ్రువీకరణ పత్రం,కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో జాప్యం చూపుతూ ఇన్ డైరెక్ట్ గా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.మరి మున్ముందు ఎవరి పాపం పండుతుందో చూద్దాం.