నాణ్యత లేని పనులు చేయడంవల్ల అప్పుడే పెచ్చులు ఉడీ పోతున్నాయి


 


  

స్థానిక పుష్కర్ ఘాట్ నాణ్యతలేని నిర్మాణాలు

TV77తెలుగు రాజమహేంద్రవరం:

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్మార్ట్ సిటీ అభివృద్ధి బాటలో నగరంలో  పుష్కర్ ఘాట్ వద్ద నిన్న కాక మొన్న వేసిన టైల్స్ నాణ్యత లేని పనులు చేయడంవల్ల అప్పుడే పెచ్చులు ఉడీ పోతున్నాయి. కాంట్రాక్టురుకి ఇచ్చే డబ్బు సరిగ్గా ఇచ్చి ఉంటే  ఈ పరిస్థితి వచ్చేది కాదేమోననీ ప్రజలు విమర్శిస్తున్నారు.ఈ ప్రభుత్వంలో రోజూ చూసే కార్యక్రమాలు ఇలా ఉండగా కరోనా మహమ్మారి టైంలోలాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఎంపీ మార్గాని భరత్ రామ్, హరిత యువత అనే  కార్యక్రమం చేపట్టారు.అన్ని కాలేజీల విద్యార్థుల్ని  స్థానిక ఏ వి అప్పారావు రోడ్డు, రామాలయం సెంటర్ అందర్నీ ఒక చోటకు చేర్చి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఎవరైతే మొక్క నాటుతారు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేరు అని మార్గాని భరత్ రామ్ చెప్పడం జరిగింది. తర్వాత మళ్లీ కరోనా మహమ్మారి విలయ తాండవం చేసింది. వచ్చిన విద్యార్థులు యాజమాన్యం బెదిరించి వచ్చిన వాళ్ళు తప్ప రాజమహేంద్రవరంలో చేస్తున్న పుణ్య పాపాలను లెక్కలేసి దేవుడు దురదృష్టం ఏంటంటే ఆ లెక్కల ,పపాలు ఈ  ప్రభుత్వానికి చెందిందని  ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.