ఐఏఎస్‌ల బదిలీ
urria 02, 2021
TV77తెలుగు అమరావతి:
ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా గిరిజా శంకర్, పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌గా కోన శశిధర్,దేవాదాయశాఖ కమిషనర్‌గా హరిజవహర్‌లాల్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శిగా నవీన్‌కుమార్ నియమితులయ్యారు.ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్‌గా జె.శ్యామలరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఈ మేరకు బదిలీలు,నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ జారీ చేశారు.