జైలుపాలు చేసిన చేతివాటం


TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:

రాజమహేంద్రవరం టూ, టౌన టూన్ పోలీసు స్టేషన్ కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్ళను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచిన వన్ టౌన్ పోలీసులు.తెలిసిన సమాచారం  ఒక వ్యక్తి దగ్గర. డబ్బులు డిమాండ్ చేశారు  ఆ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో. వారికి ముగ్గురు మీద. చర్యలు తీసుకోవడం జరిగిందని. సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది