రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులకు కౌన్సిలింగ్

TV77తెలుగు  రాజమహేంద్రవరం: 
 రాజమహేంద్రవరం ఎస్పి ఐశ్వర్యా రస్తోగి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ట్రాఫిక్ డి.ఎస్.పి వరప్రసాద్, పర్యవేక్షణలో ట్రాఫిక్ 1 సీఐ నాగ మోహన్ రెడ్డి, అధ్వర్యంలో ట్రాఫిక్ ఎస్సై మహమ్మద్ హాబీబ్ బాషా సిబ్బందితో కలిసి,రాజమాహెంద్రవరం పట్టణ పరిధిలో నేషనల్ హైవే16  మీద రాంగ్ రూట్ లో ప్రయాణించే వాహనదారులకు కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించామని .  సీఐ,  నాగ మోహన్ రెడ్డి. మరియు , ఎస్సై మహమ్మద్ హాబీబ్ బాషా సిబ్బందితో కలిసి  చేశామని ఒక ప్రకటనలో తెలిపారు.