TV77తెలుగు విజయవాడ:
ఇంద్రకీలాద్రిపై హోంమంత్రి సుచరిత దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారంటూ గంట నుంచి భక్తులకు ఆలస్యం చేయడంపై భక్తులు పోలీసులపై మండిపడ్డారు.కొండపైకి తీసుకువెళ్లే బస్సును కూడా నిలిపివేశారు.ఉదయం 11:10గంటలకు హోంమంత్రి గుడికి వస్తారని అధికారులకు సమాచారం అందింది.దీంతో రెండు గంటల నుంచి కొండపైకి బస్సులు,వీఐపీ కార్లను కూడా పోలీసులు అనుమతించని పరిస్థితి ఏర్పడింది.