వర్షపు నీటిలో మునిగిన అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం

TV77తెలుగు రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా. రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మార్వో ఆఫీస్ లో నిన్నటి నుంచి ఆగకుండా వర్షం కురుస్తుంది ఉండడంతో ఆఫీసు అంతా మునిగి పోవడంతో ఆఫీస్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నూతన కార్యాలయం కోసం ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు నిర్మాణం కోసం నిధులు అడుగుతున్నా పట్టించుకోవడం లేదు దాంతో వర్షపునీటి తోనే తడుస్తూ మునుగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న సిబ్బందిని పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.