పోలీసు వెల్ఫేర్ డే సందర్భంగా కరోనాతో అసువులు బాసిన.అనారోగ్యంతో మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబాల ఇంటికెళ్లి పలుకరించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆయా కుటుంబాల యోగక్షేమాలపై జిల్లా ఎస్పీ సహా ఇతర ఉన్నతాధికారులు ఆరా.ప్రభుత్వం నుండీ అందాల్సిన ప్రయోజనాలు, కారుణ్య నియమాకాల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఏ ఇబ్బంది కల్గినా తాము అండగా ఉంటామని భరొసా ఇచ్చారు.
కరోన అనారోగ్యంతో మృతి చెందిన పోలీసు కుటుంబాల ఇంటికెళ్లి పలుకరించిన జిల్లా ఎస్పీ
iraila 29, 2021
TV77తెలుగు అనంతపురం: