అన్యాయంగా అక్రమంగా మతం పేరుతో భూకబ్జాలు చేస్తున్న పట్టించుకోని అధికారులు

TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్: కాతేరు గ్రామంలో.భారత్ నగర్ లో గవర్నమెంట్ రామాలయానికి కేటాయించిన స్థలాన్ని కొంతమంది అధికారుల అండదండలు చూసుకొని రెచ్చిపోతూ చలామణి అవుతున్నారు.అక్రమంగా ఆక్రమించి నిర్మాణం చేస్తున్నారు ప్రాణాలు తీయడానికి వెనకాడబోమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అధికారం సహకరించకుండా దౌర్జన్యంతో అడిగిన వారందరిపై నోరేసుకుని పడిపోతూ తిట్లు తిడుతూ చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారు పంచాయతీకి సంబంధించిన సెక్రెటరీ ఫోన్ చేయగా ఆయన వచ్చి తర్వాత చూస్తానని మొఖం చాటుతున్న హనుమంతరావు సెక్రెటరీ పంచాయితీ. దాసి లివింగ్స్టన్ అను వ్యక్తి చనిపోయిన తరువాత వారి వారసులకు చెప్పకుండా వారిని చంపేస్తానని బెదిరించి వారిని ఆ స్థలం దగ్గరకి రానివ్వకుండా అక్రమంగా కబ్జా చేసి చర్చి నిర్మాణం చేస్తున్నారు ఇదే విషయాన్ని కాతేరు గ్రామంలో ఎమ్మార్వో కి స్వయంగా రిపోర్ట్ చేయగా వారు ఎంక్వయిరీ చేస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అక్కడికి వెళ్లి అడగగా వారు 'మేము మాకు నచ్చినట్టు పెట్టుకుంటాం మేము ఎస్సీ కాస్ట్ అంటున్నారు' అకార్డింగ్ టు లా హిందువులు మాత్రమే ఉండాలి రిలీజియన్ కన్వర్ట్ అయితే వాళ్లు బిసి సి లొ ఉండాలని ఇటువంటి వాళ్లు వల్లనే ఎస్సీ రిజర్వేషన్ అందరికీ దక్కడం లేదు ఇటువంటి ఎన్నో జరుగుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు.