నెల్లూరుజిల్లా వింజమూరు లో రెచ్చిపోయిన గ్రావెల్ మాఫియా

TV77తెలుగు నెల్లూరు: నెల్లూరుజిల్లా..వింజమూరు లో ఆదివారమని వింజమూరులో అడ్డగోలుగా రెచ్చిపోయిన గ్రావెల్ మాఫియా.యర్రబల్లిపాళెం చెరువులో యధేచ్చగా మట్టి తవ్వకాలు.లంచాల మత్తులో తూగి తూలుతున్న అధికారులు.పర్మిట్లు ఉన్నాయాంటూ బుకాయిస్తున్న వైనం.అవినీతి ఎంగట్టలేక రాజీ పడిన మీడియా ప్రతినిధులు.ఒకరికొ న్యాయం మరొకరికో న్యాయం అంటూ వింజమూరులో అవినీతికి తెర లేపిన నాల్గవ స్థంభం.