రుడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి డ్వాక్రా మహిళలు స్థానిక వార్డు మహిళలు ఘనంగా సన్మానం
iraila 05, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం:
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మహిళా
సమాఖ్య అధ్యక్షురాలు పడాల లక్ష్మి
ఆధ్వర్యంలో రుడా చైర్మన్ మేడపాటి షర్మిళ రెడ్డి
డ్వాక్రా మహిళలు స్థానిక వార్డు మహిళలు ఘనంగా సన్మానం చేశారు అనంతరం మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలని కోరుకుంటూ డ్వాక్రా గ్రూపు మహిళలు అధికంగా నిలదొక్కుకొని ఎదగాలనే ఉద్దేశంతో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టారు ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డ్వాక్రా మహిళలు రుణమాఫీ ని ప్రవేశ పెట్టి డాక్రా గ్రూపులో అధికంగా నిలదొక్కుకొనేటట్లు చేశారని మహిళలు ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని రుడా చైర్మన్ షర్మిల రెడ్డి అన్నారు అలాగే మహిళలకు ఏ కష్టం వచ్చినా మీ అందరికీ అందుబాటులో ఎప్పుడు ఉంటానని చెప్పారు ఈ కార్యక్రమంలో వసుంధర మహిళా మండలి అధ్యక్షురాలు పడాల ధనలక్ష్మి డ్వాక్రా గ్రూపుల నిర్వాహకురాలు ఆర్పి బత్తిన వెంకటలక్ష్మి మరియు తదితరులు పాల్గొన్నారు.