కన్నీటి తో వేడుకున్నా కనికరించలేదు

TV77తెలుగు మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం,కష్టపడి కట్టుకున్న ఇల్లు అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి శిధిలం అయ్యింది.నడి రాత్రిలో ఘాడ నిద్ర లో ఉండగా కట్టుకున్న ఇళ్ల కుప్పకూలిపోయింది, దేవుడు దయ వలన ప్రాణ నష్టం జరగలేదు.ఒక వేళ ఏదైనా జరిగి ఉంటే భాధ్యత ఎవరిది పేపర్ లో కథనాలు రాసినా.స్థానికుల గోడు కళ్ళకు కట్టినట్లుగా చూపించినా సరే జిల్లా అధికారులు స్పందించకపోవడం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలతో మరి కొద్ది సేపట్లో...