పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్స్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసుల దాడి 15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
iraila 07, 2021
TV77తెలుగు జగ్గంపేట:
తూ.గో జిల్లా
జగ్గంపేట,రాజపూడి గ్రామ శివారు పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్స్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసుల దాడి,15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు వారి వద్ద నుండి రూ.4.68 లక్షల నగదుతో పాటు 17 సెల్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కారు,7 మోటార్ సైకిళ్లు స్వాధీనం.ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు.జగ్గంపేట రాజపూడి గ్రామ శివారు పేకాట శిబిరంపై స్పెషల్ ఎన్స్ ఫోర్స్ మెంట్ బ్యూరో పోలీసుల దాడి.15 మంది పేకాటరాయుళ్ల అరెస్టు,వారి వద్ద నుండి రూ.4.68 లక్షల నగదుతో పాటు 17 సెల్ ఫోన్లు, ఒక స్విఫ్ట్ కారు,7 మోటార్ సైకిళ్లు స్వాధీనం,ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు....