నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు
iraila 14, 2021
TV77తెలుగు తెలంగాణ:
నిందితుడి ఆచూకీ చెబితే రూ.10 లక్షలు
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల
పాపను హత్యాచారం చేసిన నిందితుడిపై పోలీసులు
రివార్డు ప్రకటించారు. నిందితుడు పల్లకొండ రాజు
ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల రివార్డు ఇస్తామని
హైదరాబాద్ CP అంజనీకుమార్ ప్రకటించారు.
సమాచారం తెలిస్తే 9490616366, 9490616627
నంబర్లకు కాల్ చేయాలన్నారు. ఆచూకీ తెలిపిన వారి
వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. రాజుకు 30
ఏళ్లు ఉంటాయని, 5.9 అడుగుల ఎత్తు ఉంటాడన్నారు.