మాజీ సర్పంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి

TV77తెలుగు కొత్తపేట: తూ. గో.జిల్లా:కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ మాజీ సర్పంచ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి.స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలింపు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.