మా ఊర్లో క్షుద్రపూజల కలకలం

కర్నూలు... క్షుద్రపూజల కలకలం రేపాయి. గూడూరు రహదారి వైపు ఉన్న హెచ్‌పీ ఎల్‌పీజీ గ్యాస్‌ గోడౌన్‌ సమీపంలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాలు ఉండటంతో ప్రజలు భయాందోళన చెందారు. ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ, టెంకాయ వీటితో పాటు రెండు మనిషి ఆకారంతో ఉన్న రెండు బొమ్మలను స్థానికులు ఆదివారం గుర్తించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు.