వ్యక్తిపై కత్తితో దాడి
abuztua 30, 2021
కృష్ణా జిల్లా....
నందిగామ డీవీఆర్‌లో శ్రీను అనే వ్యక్తిపై గోపాలకృష్ణ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.తీవ్రంగా గాయపడిన శ్రీనును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలంచారు.శ్రీను,గోపాలకృష్ణలు స్నేహితులని.వారు లారీ డ్రైవర్లుగా తెలుస్తోంది.రూ.500ల కోసం ఇరువురి మధ్య వాగ్వాదం చివరకు ఈ అఘాయిత్యానికి దారి తీసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....