నేడు వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

 


మాజీసీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఆయన పలు కీలక విషయాలపై మాట్లాడతారని తెలుస్తోంది. పోలవరం, రుషికొండ వంటి అంశాలపై ఆయన మీడియాతో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి సర్కార్కు ఆయన పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.