మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం

 


విజయనగరం(D)లో మూడున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అనకాపల్లికి చెందిన దంపతులు కూతురితో కలిసి గంట్యాడ(M)లోని ఓ గ్రామానికి ఫంక్షన్కి వెళ్లారు. స్థానికుడు రవి బాలికను తోటలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. స్థానికులు గమనించి అతడిని చితకబాది, పోలీసులకు అప్పగించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి, నిందితుడికి బెయిల్ కోసం లాయర్లు ప్రయత్నించొద్దని కోరారు.