బ్రెస్ట్ కాన్సర్ అవగాహన కోసం ONGC & GSL ట్రస్ట్ క్యాన్సర్ ఆసుపత్రుల ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం లో 5K రన్ నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. క్యాన్సర్ పై అవగాహన పెంచడంలో అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు.