నగరంలో త్వరలో బీసీ సంక్షేమ సంఘం కమిటీలు ఏర్పాటు: బిల్లర్ చిన్న

 


తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కార్పొరేషన్ పరిధిలో త్వరలో బీసీ సంక్షేమ సంఘం కమిటీల నియమకాలు జరుపుతామని సంఘం నగర అధ్యక్షుడు బిసి నాయకుడు బిల్డర్ చిన్న తెలిపారు. 

 నగరంలోని టౌను, రూరల్ , పరిధిలో అన్ని రాజకీయాల పార్టీలో ఉన్న బీసీ లందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.

ఈనెల 27వ తేదీ ఆదివారం స్థానిక వై జంక్షన్ దగ్గర ఉన్న ఆనం రోటరీ హాల్ లో బిసి సంఘీయులతో సమావేశం. నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. 

కమిటీల్లో బాధ్యతలు చేపట్టాలని ఆసక్తిగల వారు తమను సంప్రదించాలని సెల్ నెంబర్: 9848012242