మహిళలు, బాలికల భద్రత పై ప్రత్యేక శ్రద్ధ' ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
urria 19, 2024
రాజమహేంద్రవరం నగరంలో మహిళలు, బాలికల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. రాజమహేంద్రవరం నగరంలోని 7వ డివిజన్లో శనివారం సాయంత్రం నిర్వహించిన 'మీ భద్రత మా బాధ్యత' కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజా సమస్యలపై చర్చించారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏ విధమైన సమస్యలు ఉన్నా వాటిని అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని అన్నారు.