తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిశీలకులుగా నియమితులైన ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ మంగళవారం రాజమండ్రి నగర కాంగ్రెస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నగర పార్టీ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శివాజీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి కృషిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేద్దామన్నారు.
కాంగ్రెస్ కార్యాలయం సందర్శించిన జిల్లా పరిశీలకులు
urria 15, 2024