మహిళ ఊహాచిత్రాన్ని విడుదల చేసిన పోలీసులు


 అడ్డతీగల మండలంలోని తిమ్మాపురం వద్ద ఏలేరు కాలువలో ఈ ఏడాది ఆగస్టు 17న ఓ మహిళ మృతదేహానికి చెందిన శరీర భాగల ఆధారంగా ఆమె నమూనా చిత్రాన్ని పోలీసులు ఆదివారం మీడియాకు విడుదల చేశారు. మరణించిన మహిళ వయస్సు 25-30 సంవత్సరాల ఉండవచ్చని తెలిపారు. ఊహా చిత్రంలోని పోలికలు ఉన్న మహిళ వివరాలు సెల్ నంబర్ 99590 66999కు తెలపాలని కోరారు.