తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 253 గ్రామ పంచాయతీలలో పంచాయతీ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్ నుంచి ఆమె ఆదివారం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ పంచాయతీ వారోత్సవాలు జరుగుతాయని ఆమె తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 253 గ్రామాలలో పంచాయతీ వారోత్సవాలు
urria 13, 2024