TV7 7తెలుగు హైదరాబాద్ :
టాలీవుడ్ సీనియర్ నటి జమున (86) కన్నుమూశారు. హైదరాబాద్ లోని స్వగృహంలో ఆమె తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె.. పుట్టిల్లు సినిమాతో తెరంగేట్రం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు జమున భౌతికకాయాన్ని ఫిల్మ్ చాంబర్కు తీసుకురానున్నారు.