TV77తెలుగు కడియం :
వచ్చే ఎన్నికల్లోనూ రాజమండ్రిలో ఎంపీ అభ్యర్థి నేనే
రాజమండ్రి గత కొంతకాలంగా రాజమండ్రి అసెంబ్లీ స్థానానికి భరత్ పోటీ చేస్తారని లేదు ఎంపీగానే పోటీ చేస్తారని రాజమండ్రి నియోజకవర్గంలో అధికార పార్టీలో పలు సందేహాలు నెలకొన్నాయి. ఈ సందేహాలకు పులిస్టాప్ పెట్టే విధంగా ఎంపీ భరత్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎంపీ అభ్యర్థిగా తానే మరోసారి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నట్లు మార్గాని భరత్ ప్రకటించారు. ఎంపీ అభ్యర్థుల్లో కొందరిని మారుస్తున్నారంటూ ప్రచారం నడుస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తున్నట్లు భరత్ ప్రకటించడంతో. సీటు ఆయనేకనని స్పష్టమవుతోంది. ఇక టీడీపీ తన అభ్యర్థిని ప్రకటించడమే తరువాయి.గత ఎన్నికల్లో మురళీమోహన్ కోడలు పోటీచేసి ఓటమి పాలు కావడంతో.ఇంటికే పరిమింతం అయ్యారు.