TV77తెలుగు జీలుగుమిల్లి:
ఏలూరు జిల్లా,జీలుగుమిల్లి మండలం ఎలక్ట్రికల్ ఏఈ పనిచేస్తున్న ఏఈ పులిచెరు సాంబయ్య వయసు 46 ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ దర్భ గూడెం జీలుగుమిల్లి మండలం ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫారం గురించి 70000 లంచం తీసుకుంటుండగా ఏలూరు ఏసీబీ అధికారులు పట్టుకొని సదరు ఏఈపై ఏసీబీ అధికారులు కేసు నమోదు పరిచినట్లుగా ఏసీబీ అధికారులు తెలియజేశారు.