అక్క పై సోదరుడు లైంగికంగా వేధింపులు


 TV77తెలుగు రాజోలు:

కోనసీమ జిల్లా. రాజోలు మండలం శివకోడుకు చెందిన బాధిత అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు నిందితుడు గణేష్పై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఏఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిపైనా. కేసు పట్ల సరిగా స్పందించని పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది.