కుమార్తెలతో సహా తండ్రి ఆత్మహత్య


 TV77 తెలుగు  రాజవోలులో :

రాజమహేంద్రవరం రురల్ రాజవోలులో తండ్రి తన ఇద్దరు కుమార్తెలతో సహా స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న విషాధ సంఘటన చోటు చేసుకుంది. మృతుడు సత్య కుమార్, కూతుర్లు రిషితా(12), హద్వికా(7) గా గుర్తించారు. సత్య కుమార్ రాజమహేంద్రవరంలో ఆడిటర్ గా పనిచేస్తున్నారు. ఈసంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియవలసి ఉంది.