లోన్ యాప్స్ గుట్టురట్టు చేసిన రాజమహేంద్రవరం పోలీసులు


 TV77 తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్ :

ఎంతో మంది ఉసురుపోసుకున్న ఆన్లైన్ మనీ యాప్ గుట్టును తూ.గో జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు బట్టబయలు చేశారు.డీఎస్పీ శ్రీలత నేతృత్వంలో ప్రత్యేక బృందాలు దేశంలో వివిధ రాష్ట్రాల్లో సెర్చింగ్ చేసి హ్యాపీ మనీయాప్ తీగ లాగారు. మనీయాప్ ఆర్థిక లావాదేవీలు మూడు దశల్లో జరుగుతున్నాయని చెప్పారు. వీటిలో ఆధికశాతం మంది కమిషన్ పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. గుజరాత్లోని షెల్ కంపెనీల అకౌంట్లకు నగదు బదిలీ అవుతుందన్నారు.