TV77 తెలుగు తాళ్లపూడి :
తూర్పుగోదావరి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తాళ్లపూడి మండలం పైడి మట్టలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరుమృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతులు గూడ ప్రసాద్, ధర్మతేజగా గుర్తించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు.