రానున్న రోజుల్లో రాజమండ్రి మరింత అభివృద్ధి :


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

నగరంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎంపీ భరత్ వెల్లడి .

రాజమహేంద్రవరం రానున్న రోజుల్లో రాజమహేంద్రవరం నగరంలో మౌలిక వసతులు అభివృద్ధి చేస్తామని అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పర్యాటక అభివృద్ధిని చేస్తున్నామని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాన్ని భరత్ రామ్ వెల్లడించారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 5.  7. 13. 31. 34. 42 వార్డులలో స్థానిక నాయకులతో కలిసి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు మహిళలు తమ వార్డులలో మంచినీరు రోడ్లు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని విల్లవించారు. మరికొందరు వ్యక్తిగత సమస్యలను ఎంపీ డిస్టిక్ తీసుకువచ్చారు. వెంటనే ఆయన సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏడవాటికి చెందిన బయ్యే బాల కుమారి నీ స్థలం కొనిపెడతానని 35 లక్షలు వసూలు చేసి మోసం చేసి పరారీలో ఉన్న కాతేరుకు చెందిన కొత్తల ర రామ్ కిషోర్ అనే వ్యక్తిపై పోలీస్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు నందిపు శ్రీనివాస్. బాలిక శ్రీనివాస్. మార్గాన్ని సురేష్. మజ్జి నూకరత్నం లతోపాటు సచివాలయం సిబ్బంది. మరియు తదితరులు పాల్గొన్నారు.